సిరిసిల్ల లో భాజాపా చేపట్టిన ధర్నాలో అపశృతి
తెలంగాణ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్ల ఆర్డీఓ కార్యాలయం ముందు ఎడ్ల బండి తో భాజాపా చేపట్టిన ధర్నాలో అపశృతి చోటచేసుకుంది, జనాన్ని చూసి భయంతో ఎడ్లు పరుగులు తీయడంతో సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడికి గాయాలు కాగా పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి.