Singer Sai chand Death | సాయిచంద్ మరణవార్తను జీర్ణించుకోలేకపోతున్న తెలంగాణ సమాజం | ABP Desam
Continues below advertisement
ఉద్యమంలో ఉవ్వెత్తున్న ఎగిసిన గొంత మూగబోయింది. తెలంగాణ గడ్డ..విప్లవాల గడ్డ అని గొంతెత్తి పాడేవారు ఇక ఎవరు..! సాయిచంద్ మరణంతో తెలంగాణ సమాజం మెుత్తం శోక సంద్రలో మునిగిపోయింది.
Continues below advertisement