బొగ్గు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏకమైన కార్మికులు..!
Continues below advertisement
బొగ్గు బ్లాక్‌లను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా సింగరేణి కార్మికులు సమ్మెకు సిద్దమవుతున్నారు. ఈనెల 9,10,11 తేదీల్లో సింగరేణిలో నిరవదిక సమ్మె నిర్వహించాలని నిర్ణయించారు. సింగరేణిలోని అన్ని జాతీయ సంఘాలతోపాటు టీబీజీకేఎస్ ఈ సమ్మెలో పాల్గొననుంది.
Continues below advertisement