Should KCR Have Been Contested For Loksabha | కేసీఆర్ లోక్‌సభకు పోటీ చేయాల్సిందా?
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ముగియటంతో ఎగ్జిట్ పోల్స్ విడుదల అయ్యాయి. సీ ఓటర్ తో ఏబీపీ విడుదల చేస్తున్న ఎగ్జిట్ పోల్స్ విశ్లేషణ కోసం వీడియో చూడండి.
జాతీయ స్థాయి అంశాల ప్రాతిపదికన ఓటింగ్ జరిగినందున జాతీయ పార్టీల మధ్యే ఎక్కువగా పోటీ జరిగింది. మొత్తం ఓట్లలో కాంగ్రెస్ పార్టీ 38.6 శాతం ఓట్లను సాధించబోతోంది. బీజేపీ ఓట్ల శాతం అనూహ్యంగా పెరగనుంది. ఆ పార్టీకి 33 శాతం ఓట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్ అంచనాలో వెల్లడయింది. తెలంగాణలో బలమైన పార్టీగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ రెండు జాతీయ పార్టీల మధ్య పూర్తి స్థాయిలో నలిగిపోయినట్లుగా కనిపిస్తోంది. ఆ పార్టీకి కేవలం 20.3 శాతం ఓట్లు వస్తాయి. మజ్లిస్ పార్టీకి 2 శాతం ఓట్లు వస్తాయని అంచనా.
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ముగియటంతో ఎగ్జిట్ పోల్స్ విడుదల అయ్యాయి. సీ ఓటర్ తో ఏబీపీ విడుదల చేస్తున్న ఎగ్జిట్ పోల్స్ విశ్లేషణ కోసం వీడియో చూడండి.