Siddipet Youngsters : సిద్ధిపేట జిల్లాలో ఆసక్తి రేపుతున్న యువకుల వృత్తి
చెట్ల కొమ్మల బెరడును పొడిలా చెక్కుకుని తీసుకునే వాళ్లను మీరెప్పుడైనా చూశారా. వింతగా ఉంది కదా. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ శివారులోని పోతారం గ్రామ సమీపంలో ఇద్దరు యువకులు అదే పని చేస్తూ కనిపించారు