Secunderabad Cylinder Blast : సికింద్రాబాద్‌లోని చిలకలగూడలో పేలిన గ్యాస్ సిలిండర్ | DNN | ABP Desam

సికింద్రాబాద్‌లోని చిలకలగూడలో గ్యాస్ సిలిండర్ పేలింది. దూదిబావి బస్తీలో జరిగిన ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా, ఐదుగురు గాయపడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola