School Students on Minister Seethakka : మంత్రి సీతక్కతో ఆప్యాయంగా స్కూలు పిల్లలు | ABP Desam
Continues below advertisement
మంత్రి సీతక్క మీద బడి పిల్లలు ప్రేమ కురిపించారు. ములుగు జిల్లా నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా సేవలందిస్తున్న సీతక్కకు శుభాకాంక్షలు తెలిపిన చిన్నారులు...తమ అభిమానాన్ని చాటుకున్నారు.
Continues below advertisement