Sangareddy Thief CCTV Footage : సంగారెడ్డి అయ్యప్పస్వామి సన్నిధానంలో దొంగతనం | DNN | ABP Desam
సంగారెడ్డి అయ్యప్పస్వామి సన్నిధానంలో నిద్రిస్తున్న అయ్యప్పస్వాముల దగ్గర నుంచి 14 సెల్ ఫోన్లు అపహరించాడో దొంగ. రాత్రి పూజ తర్వాత అలసిపోయి పడుకున్న మాలధారుల దగ్గర నుంచి ఫోన్లు అపహరిస్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.