Sangareddy Fire Accident | Reactor Blast |సంగారెడ్డి జిల్లాలో అగ్ని ప్రమాదం, 6 మందికిపైగా మృతి.?
ABP Desam
Updated at:
04 Apr 2024 11:50 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppSangareddy Fire Accident | Reactor Blast | సంగారెడ్డి లో బుధవారం సాయంత్రం జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 6కు చేరింది. హత్నూర మండలం చందాపూర్ దగ్గర ఉన్న ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలింది.