RTC Vigilance Constable Punished For Bad Behavior: మహిళలతో పెట్టుకుంటే అంతే ఇక! | ABP Desam

రాజన్న సిరిసిల్లలో ఆర్టీసీ విజిలెన్స్ అధికారికి దేహశుద్ధి చేశారు. ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించడమే కారణంగా పోలీసులు భావిస్తున్నారు. మిగతా ప్రయాణికులకు తన ఇబ్బందిని బాధిత మహిళ చెప్పటంతో దేహశుద్ధి చేసినట్లు తెలుస్తోంది. విజిలెన్స్ కానిస్టేబుల్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola