RSS, VHPలు ఉపన్యాసాలకే పరిమితమౌతున్నాయి - శివకుమార్ , యుగ తులసి ఫౌండేషన్
జనవరి 2న గో ఆగ్రహక దీక్ష చేసి తీరుతాం. గో ప్రేమికులు అందరూ హాజరుకావాలి. BJP పాలిత రాష్ట్రాల్లో ఉపన్యాసాలు ఇస్తున్నారు తప్ప, ఎవరూ ఉద్యమాలు చేయడంలేదు. రాజకీయకోణాల్లో బీజేపీ ఆలోచిస్తుంది. BJP పాలిత రాష్ట్రాల్లో కూడా ఆందోళనలు చేపట్టాలి. గోవులను హింసించేవారిని శిక్షించాలి. BJP, RSS, VHP లు ఉపన్యాసాలకే పరిమితమౌతున్నారు. సభల్లో చెప్పడంకాదు కార్యరంగంలోకి రండి - Shiva Kumar yougatulasi Foundation.