RS Praveen Kumar Spl Interview Promo:కేటీఆర్ పై ఆధారాల్లేకుండా ఆరోపణలు చేయలేదు..! | ABP Desam

Minister KTR పై చేసిన ఆరోపణలు ఆధారాల్లేకుండా చేయలేదని BSP Telangana Coordinator RS Praveen Kumar అన్నారు. ప్రగతి భవన్ పీఠం బహుజనులదే అన్న ప్రవీణ్ కుమార్...ఎందుకు బీఎస్పీలో చేరాల్సి వచ్చింది...సమకాలీన రాజకీయాలపై ఆయన దృష్టికోణం ఏంటీ తదితర విషయాలను ఏబీపీ దేశంతో పంచుకున్నారు. పూర్తి ఇంటర్వ్యూ త్వరలో...

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola