RS Praveen Kumar on Gaddar Demise : బహుజనుల కోసం పోరాటం..గద్దరన్న నింపిన స్ఫూర్తి | ABP Desam
తెలంగాణ ఉద్యమం కోసం గద్దర్ చేసిన కృషిని ఎవరూ మార్చి రాయలేరన్నారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కానీ గద్దర్ అసంతృప్తితో చనిపోయారంటున్న ఆర్ఎస్పీ తో ఏబీపీ దేశం ఇంటర్వ్యూ.