Rishabh Pant Visit Tirumala : తిరుమల శ్రీవారి సేవలో పంత్, అక్షర్ పటేల్ | ABP Desam
తిరుమల శ్రీవారి సేవలో టీమిండియా క్రికెటర్లు రిషభ్ పంత్, అక్షర్ పటేల్ పాల్గొన్నారు. యాక్సిడెంట్ తర్వాత తొలిసారి లాంగ్ ట్రావెల్ చేసిన రిషభ్ పంత్ తోటి ఆటగాడు అక్షర్ పటేల్ తో కలిసి స్వామివారిని దర్శించుకున్నాడు.