Revanth Reddy vs Komatireddy Venkatreddy |రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డిల పోరు ఇంకెంత కాలం..? | ABP
Continues below advertisement
తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి ఉచిత కరెంట్ పై చేసిన వ్యాఖ్యలకు సొంత పార్టీ నుంచే కౌంటర్ అటాక్ మెుదలైంది. మరోసారి రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఇంకెంత కాలం వీరి మధ్య వర్గ పోరు..?
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement