Revanth Reddy vs KCR | కొడంగల్ పోటీ చేయాలనే రేవంత్ రెడ్డి సవాల్ కు కేసీఆర్ కౌంటర్ | ABP Desam
దమ్ముంటే కొడంగల్ లో తనపై పోటీ చేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కేసీఆర్ కు సవాల్ విసిరారు. దీనిపై అచ్చంపేట సభలో కేసీఆర్ స్పందించారు. తనదైన శైలిలో కౌంటర్ అటాక్ చేశారు.