Revanth Reddy taking Oath As Telangana CM | మంత్రులుగా ఎంత మంది ప్రమాణాస్వీకారం చేస్తారు..? | ABP
ABP Desam
Updated at:
07 Dec 2023 08:32 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppRevanth Reddy taking Oath As Telangana CM :
ఈ రోజు మధ్యాహ్నం తెలంగాణ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇప్పటికే సర్వం సిద్ధం చేశారు. ఐతే.. రేవంత్ రెడ్డితో పాటు ఎంత మంది మంత్రులుగా ప్రమాణాస్వీకారం చేస్తారన్నది ఇక్కడ చర్చకు వస్తోంది.