Revanth Reddy Strong Counter To Talasani: ఘాటు వ్యాఖ్యలు చేసిన తలసానికి రేవంత్ రెడ్డి కౌంటర్
బేగంపేట్ లో వైకుంఠధామం శంకుస్థాపన సందర్భంగా రేవంత్ రెడ్డిపై తలసాని ఘాటు విమర్శలతో విరుచుకుపడ్డారు. ఇప్పుడు దానికి స్పందించిన రేవంత్ రెడ్డి.... డేట్, ప్లేస్ చెప్పాలని సవాల్ విసిరారు.