Revanth Reddy on Jamili Elections | అధ్యక్ష తరహా పాలన కోసం మోదీ జమిలి మంత్రం | ABP Desam
Continues below advertisement
జమిలి ఎన్నికలు ప్రజాస్వామ్యానికే ప్రమాదమని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. జమిలి ఎన్నికలకు తాము పూర్తిగా వ్యతిరేకమని స్పష్టం చేశారు.
Continues below advertisement