Revanth Reddy on Free Electricity: రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ అవసరం లేదన్న రేవంత్
ABP Desam
Updated at:
11 Jul 2023 06:38 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరైతులకు 24 గంటల ఉచిత కరెంట్ అవసరం లేదు..8 గంటలు మస్త్ అవుతుందని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు ఎలా రియాక్ట్ అవుతున్నారో ఈ వీడియోలో తెలుసుకోండి.