Revanth Reddy Oath Taking Ceremony |రేవంత్ రెడ్డి పాలన షురూ-ప్రగతి భవన్ వద్ద ఆంక్షలు ఎత్తివేత | ABP

సీఎంగా ప్రమాణస్వీకారం చేయకముందే తనదైన మార్క్ ను రేవంత్ రెడ్డి చూపిస్తున్నారు. ప్రగతి భవన్ దగ్గర ఉన్న ఆంక్షలు ఎత్తేశారు. పదేళ్లుగా ప్రగతి భవన్ ముందున్న కంచెలు తొలగింపు ప్రక్రియ మొదలైంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola