Revanth Reddy Oath Taking Ceremony | మరికొద్ది సేపట్లో సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణాస్వీకారం | ABP
ABP Desam
Updated at:
07 Dec 2023 12:41 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppRevanth Reddy Oath Taking Ceremony :
మరికొద్ది సేపట్లో తెలంగాణ రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ వేడుకను కన్నులారా చూసేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు.