Revanth Reddy Meets KCR At Yashoda Hospital | రాజకీయాల్లో ట్రెండ్ సెట్ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి.

Continues below advertisement

Revanth Reddy Meets KCR At Yashoda Hospital : 

సీఎంగా కొత్త రోల్ లో రేవంత్ రెడ్డి తనదైన మార్క్ చూపిస్తున్నారు. అధికారంలోకి ఎక్కిన మరుక్షణమే -ప్రగతిభవన్ కంచెలు బద్ధలు కొట్టించడము తెలుసు. బాధలో ఉన్న కేసీఆర్ ను కలిసి పరామర్శించడం తెలుసు అన్నది నిరూపించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram