Revanth Reddy Meets Governer Radhakrishnan | గవర్నర్ రాధాకృష్ణన్‌ను కలిసిన సీఎం రేవంత్

రాజ్ భవన్ లో తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు గవర్నర్‌ను ఆహ్వానించారు.

రాజ్ భవన్ లో తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు గవర్నర్‌ను ఆహ్వానించారు.

పదేళ్ల తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాట్లను చురుగ్గా చేస్తోంది. రాష్ట్రంలోని ప్రముఖులను ఆహ్వానిస్తోంది. అందులో భాగంగా తెలంగాణ గవర్నర్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఈ ఉదయం జూబ్లీహిల్స్‌ నివాసం నుంచి బయల్దేరి నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లారు. అక్కడ తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్‌తో సమావేశమయ్యారు. వేడకగా నిర్వహిస్తున్న ఆవిర్భావ ఈవెంట్‌కు రావాలని ఆహ్వానించారు. రాజ్ భవన్ లో తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు గవర్నర్‌ను ఆహ్వానించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola