Revanth Reddy First Speech in Assembly As CM : సీఎంగా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మొదటి ప్రసంగం | ABP
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన్ను అభినందిస్తూ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ లో మొదటి ప్రసంగం చేశారు.