Revanth Reddy Challenge to KCR |రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ పై కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్ | ABP

Continues below advertisement

గడిచిన 6 నెలల్లో కేసీఆర్ సర్కార్ రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చినట్లు నిరూపిస్తే తన నామినేషన్ వెనక్కి తీసుకుంటానని రేవంత్ రెడ్డి అన్నారు. కామారెడ్డిలో పర్యటిస్తున్న రేవంత్ రెడ్డి.. దమ్ముంటే ఈ సవాల్ కేసీఆర్ స్వీకరించాలన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram