Revanth Reddy Challenge to KCR | సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్ ఇచ్చే దమ్ము కేసీఆర్ కు ఉందా.? |

ఈ సారి ఎన్నికల్లో దమ్ముంటే కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గం నుంచే పోటీ చేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. అలాగే, సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ.. టికెట్ ఇస్తే..తాను దేనికైనా రేడీ అని అన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola