Revanth Reddy on KCR | తెలంగాణకు అన్యాయం చేసిన దుర్మార్గుడు కేసీఆర్... ఇదిగో సాక్ష్యం | ABP Desam
తెలంగాణ జల వనరుల విషయంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ కలసి చేసిన అన్యాయాలకు సాక్ష్యాలు ఇవీ అంటూ కేబినెట్ మీటింగ్ తర్వాత ప్రెస్ మీట్ లో వివరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి