Revanth Reddy About Rahul Gandhi Khammam Sabha |అడ్డం వస్తే కాంగ్రెస్ కార్యకర్తలు తొక్కుకుంటూ పోతారు | ABP
రాహుల్ గాంధీ సభ తరువాత తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం మారుతుందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. జూలై 2న జరిగే సభ ఏర్పాట్లపై మల్లు భట్టివిక్రమార్కతో చర్చించేందుకు ఆయనతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.