Rare Record in Elections : రాఘవరావు తర్వాత ఆ ఘనత సాధించినది ఎన్టీఆర్ మాత్రమే | ABP Desam
నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, రైతాంగ సాయుధ పోరాటం చేసిన నాయకుల్లో పెండ్యాల రాఘవరావు ఒకరు. ప్రజా ఉద్యమ నాయకుడిగానే కాదు... భారత్ లో మొట్టమొదటిసారి జరిగిన ఎన్నికల్లో ఒకేసారి మూడు చోట్ల పోటీచేసి, మూడు చోట్లా గెలిచి రికార్డు సృష్టించిన నేత రాఘవరావు.