Raksha Bandhan | Sister Ties Rakhi to brother From hostel Room Winodw| కిటికిలోంచి రాఖీ కట్టిన అక్క

Continues below advertisement

Raksha Bandhan | Sister Ties Rakhi to brother From hostel Room Winodw | రాఖీ కట్టించుకోవడానికి ఓ తమ్ముడు చేసిన ప్రయత్నం ఇది..! మంచిర్యాల  జిల్లా రామక్రిష్ణపూర్ సోషల్ వేల్ఫేర్ గురుకుల పాఠశాలలో అశ్విక, సహస్ర అనే అమ్మాయిలు చదువుకుంటున్నారు. రాఖీ పండుగ సందర్భంగా అక్కలతో రాఖీ కట్టించుకోవడానికి తండ్రితో కలిసి గురుకుల పాఠాశాలకు తమ్ముడు జితేంద్ర వచ్చాడు. ఐతే.. లోపలికి అనుమతి లేదని అక్కడున్న సిబ్బంది చెప్పడంతో ఎలాగైనా అక్కలతో రాఖీ కట్టించుకోవాలనుకున్నాడు. ఇది చూసిన తండ్రి..తన భూజాలపై ఎక్కించుకుని.. తమ్ముడిని అక్క దగ్గరకు చేర్చాడు. ప్రస్తుతం ఈ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదొక్క సంఘటనే అనే కాదు.. ఈ రోజు రాఖీ సందర్భంగా ఎన్నో విశేషాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అందులో ఒకటి..కేటీఆర్ ది. రాఖీ పండుగ రోజు కవిత పక్కన లేనందుకు ఆయన విచారం వ్యక్తం చేశారు. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram