Raksha Bandhan: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు రాఖీ కట్టిన ముగ్గురు సోదరీమణులు.. ప్రగతి భవన్‌లో రాఖీ వేడుక చూశారా..
ప్రగతిభవన్‌లో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఆయన సోదరీమణులు రాఖీ కట్టి ఆశ్వీదరించారు. ఆయనతోపాటు మనువడు హిమాన్షు కూడా తన సోదరి అలేఖ్యతో రాఖీ కట్టించుకున్నారు.