Rajinikanth to become Telangana Governor : గవర్నర్ గా రజినీ..క్లారిటీ ఇచ్చిన సూపర్ స్టార్ సోదరుడు

Continues below advertisement

రజినీకాంత్ క్రేజ్ కు సరైన గౌరవం ఇవ్వాలని బీజేపీ భావిస్తోందా. అందుకే ఆయన్ను తెలంగాణకు గవర్నర్ గా పంపించాలని చూస్తోంది. యూపీలో యోగి ఆదిత్యనాథ్ తో ఈ విషయంపైనే రజినీకాంత్ భేటీ జరిగిందా..ఇప్పుడు ఈ ప్రశ్నలే అంతటా వినిపిస్తున్నాయి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram