రైతుభీమా కోసమే అని ఆరోపించిన కాంగ్రెస్

వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లాలోని పలు సమస్యలు, మరియు కుల్కచెర్ల మండలంలోని పుట్టపహాడ్ గ్రామంలోని రైతు చంద్రమ్మ బతికుండగానే చనిపోయినట్టు పత్రాలు సృష్టించి రైతుభీమ కాజేసిన దానిపై న్యాయం జరిగేట్టు, మరియు ధాన్యం కొనుగోలుపై జరిగిన అక్రమాలపై, వరి కొనుగోలు కేంద్రాలను ప్రతి గ్రామంలో ప్రారంభించాలని డిమాండ్ చేశారు మాజీ పార్లమెంట్ సభ్యులు వి. హనుమంత రావు , మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ , TPCC ఉపాధ్యక్షులు రమేష్ మహరాజ్, మాజీ ఎమ్మెల్యే,DCC అద్యక్షులు T.రామ్మోహన్ రెడ్డి , మాజీ MLC రాములు నాయక్. పోలీసులు అనుమతించకపోవడంతో రోడ్డు పై కూర్చొని నిరసన తెలిపారు. తర్వాత మంత్రి, కాలెక్టర్ను కలిసి వినతి పత్రాలను అందచేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola