Rahul Gandhi vs MLC Kavitha | తెలంగాణ ఎవరు ఇచ్చారు అనే దానిపై రాహుల్ , కవిత మధ్య మాటల యుద్ధం
తెలంగాణ ప్రజలతో తనకు కుటుంబ బంధం ఉందని రాహుల్ గాంధీ అన్నారు. వందలాది యువత ఆత్మహత్యలకు కారణమైన కాంగ్రెస్ పార్టీ...ఇలా మాట్లడటం సరికాదంటూ ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు.