Rahul Gandhi vs KTR | కుటుంబ పాలనపై రాహుల్ గాంధీ, కేటీఆర్ మధ్య మాటల యుద్ధం | ABP Desam
Continues below advertisement
తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందని రాహుల్ గాంధీ విమర్శించారు. దీనికి కౌంటర్ గా... గాంధీ కుటుంబం లేకుంటే నువ్వెట్ల వచ్చినవ్ అంటూ రాహుల్ ను మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.
Continues below advertisement