Rahul Gandhi Speech At Khammam Janagarjana Sabha: అధికారంలోకొస్తే చేయూత పేరిట సాయం అందిస్తామని హామీ
ABP Desam
Updated at:
02 Jul 2023 09:09 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన తెలంగాణ జనగర్జన సభకు ముఖ్యఅతిథిగా హాజరైన రాహుల్ గాంధీ.... ఈ సభలో చేయూత పేరిట ఓ కొత్త హామీని ప్రకటించారు. అధికారంలోకి వస్తే ఈ పథకం కింద... వితంతువులు, వయో వృద్ధులకు నెలకు నాలుగు వేల రూపాయల చొప్పున అందిస్తామన్నారు.