Rahul Gandhi on Telangana Six Promises : ఆందోల్ సభలో రాహుల్ గాంధీ కీలక ప్రకటన | ABP Desam
ABP Desam
Updated at:
26 Nov 2023 09:09 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అధికారంలోకి రాగానే ఫస్ట్ క్యాబినెట్ లోనే చట్టంగా మారుస్తామన్నారు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ. ఆందోల్ సభలో ఈ మేరకు ప్రజలకు హామీ ఇచ్చారు.