Rahul Gandhi on CM KCR | తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందన్న రాహుల్ గాంధీ | ABP Desam
Continues below advertisement
తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజల కోసం ఇస్తే... దానిని కల్వకుంట్ల కుటుంబమే ఉపయోగించుకుంటోందని రాహుల్ గాంధీ విమర్శించారు. దొరల పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం వచ్చిందన్నారు.
Continues below advertisement