Ragidi Lakshmareddy Emotional | Fires On Revanth Reddy: టికెట్ దక్కకపోవడంపై ఎమోషనల్
Continues below advertisement
తెలంగాణ ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో ఉప్పల్ నియోజకవర్గానికి తనకు టికెట్ ఇవ్వకపోవడంపై రాగిడి లక్ష్మారెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. రేవంత్ రెడ్డి నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
Continues below advertisement