Puvvada Ajay Satires On Sharmila: షర్మిలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసిన పువ్వాడ అజయ్ | ABP Desam
Continues below advertisement
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ YSRTP అధ్యక్షురాలు షర్మిలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అన్నతో ఏదైనా పంచాయితీ ఉంటే అక్కడే తేల్చుకోవాలని ఎద్దేవా చేశారు.
Continues below advertisement