Pravalika Death Issue | Groups Aspirants Angry on Govt : ప్రవళిక ఆత్మహత్యపై భిన్న కథనాల్లో ఏది నిజం?
తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ప్రవళిక ఆత్మహత్య ఘటనపై నిరుద్యోగుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించటం వల్లే నిరుద్యోగులు ఒత్తిడికి లోనవుతున్నారంటూ అభ్యర్థులు మండిపడుతున్నారు.