Prakash Ambedkar Fires on BJP | రాజ్యాంగాన్ని రక్షించాలంటే బీజేపీని గద్దె దించాలి | ABP Desam
కేంద్రంలోని బీజేపీ సర్కార్ ను ఓడిస్తేనే రాజ్యాంగం రక్షింపబడుతుందని అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సభకు హాజరైన ఆయన.. బీజేపీ పాలనపై విమర్శలు గుప్పించారు.