Aadhar Problems In Adilabad: ఆధార్ లో మార్పుచేర్పుల కోసం ఆదిలాబాద్ జిల్లాలో ప్రజల కష్టాలు
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రభుత్వ సంక్షేమ పథకాల విషయంలో ఆధార్ ను అనుసంధానం చేయడంతో,ఆధార్ లో మార్పుచేర్పుల కోసం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రజలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆధార్ కేంద్రాల వద్ద ఉదయం ఐదు గంటల నుండి క్యూ కడుతున్నారు. చలినీ లెక్కచేయకుండా వద్ద మంటలు కాచుకుంటూ పడిగాపులు కాస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆధార్ కేంద్రాల వద్ద ఇబ్బందులు పడుతున్న ప్రజలపై ఏబీపీ దేశం ప్రత్యేక కథనం.