Pragathi Bhavan KCR Name Board : ప్రగతిభవన్ లో కేసీఆర్ పేరుకు మట్టిపూసిన కాంగ్రెస్ కార్యకర్త | ABP
తెలంగాణ ప్రజాదర్బార్ సందర్భంగా ప్రజలు నేరుగా సీఎం అధికారిక నివాసానికి చేరుకుంటున్నారు. తమ సమస్యలను విన్నవించుకునేందుకు క్యూలైన్లలో నిలబడి వేచి చూస్తున్నారు. అయితే ప్రగతి భవన్ లో కొంత మంది చేస్తున్న పనులు వివాదంగా మారుతున్నాయి.