Poor People Broke Into Double Bedroom Houses: అధికారుల ఆలస్యానికి విసుగుపుట్టి పేదల చర్య| ABP Desam

Continues below advertisement

డబుల్ బెడ్ రూం ఇళ్లను కట్టి ఏళ్లు గడుస్తున్నా.... ఇప్పటిదాకా అర్హులైన పేదలకు వాటిని అందించడం లేదంటూ.... నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో నిరసనకు దిగారు. చివరకు తాళాలు పగులగొట్టి మరీ ఆ ఇళ్లల్లోకి చొచ్చుకువెళ్లారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram