Ponnala Lakshmaiah About KCR | కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన పొన్నాల లక్ష్మయ్య | ABP
అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్న కేసీఆర్ తో కలిసి నడవడం చాలా సంతోషంగా ఉందని పొన్నాల లక్ష్మయ్య అన్నారు. జనగాంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పొన్నాల లక్ష్మయ్య గులాబీ కండువా కప్పుకున్నారు.