Ponguleti Srinivas Reddy Joins into Congress | బీఆర్ఎస్ కు సరైన ప్రత్యామ్నాయం కాంగ్రెసే |ABP Desam
Continues below advertisement
కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్లొచ్చు కానీ, కేసీఆర్ సర్కార్ ను గద్దె దించాలంటే అది కాంగ్రెస్ తోనే సాధ్యమవుతుందని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. దిల్లీలో కాంగ్రెస్ అగ్ర నేతలతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన పొంగులేటి... కేసీఆర్ సర్కార్ ను గద్దె దించడమే తమ లక్ష్యమన్నారు.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement