Polling Booth Ganesh | పోలింగ్ బూత్ థీమ్ తరహాలో బొజ్జ గణపయ్య మండపం | ABP Desam
ABP Desam
Updated at:
22 Sep 2023 08:03 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅందరిలా గణేష్ మండపం పెడితే కిక్ ఏముంటుంది. వెరైటీగా చేస్తే పది గల్లీలలకు మన క్రియేటివీటి తెలుస్తుంది. ఈ మండపం నిర్వాహకులు కూడా ఇలాగే ఆలోచించారు. అందుకే వెరైటీగా పోలింగ్ బూత్ గణేషుడిని తయారు చేశారు.