Police Helps a Woman | మహిళను కాపాడిన పోలీస్.. రాఖీ కట్టి రుణం తీర్చుకుంటానన్న మహిళ | ABP Desam
Continues below advertisement
సాధారణంగా పోలీసులను చూస్తుంటే భయపడిపోతుంటారు. ఈమె చూడండి.. చాన్నాళ్ల తరువాత కలిసిన సోదరుడితో ఆప్యాయంగా మాట్లాడుతున్నట్లు ఉంది కదా..! ఇంచు మించుగా అక్కడ జరిగింది ఇదే..!
Continues below advertisement